Israel Gaza Airstrikes: గాజాపై ఇజ్రాయెల్‌ భీకర వైమానిక దాడులు.. 100పైగా టార్గెట్లు

గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అక్కడి షాఫా హాస్పిటల్‌ అధికారులు ఆదివారం తెలిపారు. గత 24 గంటల్లో యుద్ధ ప్రాంతంలో వందకు పైగా టార్గెట్లపై అటాక్‌లు చేసినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది.

New Update
Gaza Strip

Israel Gaza Airstrikes

Israel Gaza Airstrikes: 

గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు(Palestinians) మృతి చెందినట్లు అక్కడి షాఫా హాస్పిటల్‌ అధికారులు ఆదివారం తెలిపారు. గత 24 గంటల్లో యుద్ధ ప్రాంతంలో వందకు పైగా టార్గెట్లపై అటాక్‌లు చేసినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ(Israeli Military) ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read: IND vs ENG  :  ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా :  రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

    Also Read: AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

    హమాస్‌ కమాండ్‌, కంట్రోల్‌ నిర్మాణాలు, స్టోరేజి సౌకర్యాలు, ఆయుధగారాలు లక్ష్యంగా తమ దాడులు కొనసాగినట్టు పేర్కొంది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం(Hamas Ceasefire Agreement) కోసం అమెరికాలోని వైట్‌హౌస్‌కు వెళ్లనున్నారు. చర్చల కోసం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(Israeli Prime Minister Benjamin Netanyahu) వాషింగ్టన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ దాడి జరగడం గమనార్హం.

    Also Read: Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి

    Also Read: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

    Advertisment
    Advertisment
    తాజా కథనాలు