Kingdom Release Date: మాస్ మమ మాస్.. దేవరకొండ ‘కింగ్డమ్’ రిలీజ్ ప్రోమో సూపరెహే
విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్డమ్' సినిమా విడుదల తేదీ ఖరారైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.