Navodaya Schools: నవోదయలో ఆరో తరగతి అడ్మిషన్లు.. ఇంకా 3 రోజులే సమయం
జవహర్ నవోదయ విద్యాలయాల్లో(JNV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు మరో 3 రోజుల్లో ముగియనుంది. ఇటీవల దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 13 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.