India-Russia: భారత్, రష్యా మరింత స్ట్రాంగ్ గా..ట్రంప్ సుంకాల మధ్య పుతిన్ ను కలిసిన అజిత్ ధోవల్
భారత్, రష్యా వాణిజ్య సంబంధాలు...కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై కత్తి కట్టారు. సుంకాలను బాదేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశాల మధ్య సంబంధం మరింత బలపరుచుకునే దిశగా పుతిన్ ను భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారు.