RO-KO: మూడో వన్డేలో రో-కోలు నెలకొల్పిన రికార్డులివే..
ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో రోహిత్, కోహ్లీలు చించేశారు. దీంతో మూడో వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో రో-కోలు పలు రికార్డులు నెలకొల్పారు. అవి ఏంటో చూద్దామా..
ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో రోహిత్, కోహ్లీలు చించేశారు. దీంతో మూడో వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో రో-కోలు పలు రికార్డులు నెలకొల్పారు. అవి ఏంటో చూద్దామా..
జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత నేడు నిజామాబాద్ నుంచి ప్రారంభించారు. తనను స్వాగతించి అక్కున చేర్చుకున్న నిజామాబాద్ జిల్లా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఘన స్వాగతం పలికిన యువతకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
ఎంత గ్రీన్ కాకర్స్ కాల్చినా ఢిల్లీని ఎయిర్ పొల్యూషన్ నుంచి కాపాడలేకపోయారు. దీపావళి తర్వాత అక్కడ వాయు కాలుష్యం ప్రమాద స్థాయిలో పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రతి నలుగురులో ముగ్గురు గొంతునొప్పి, ఆస్తమాలతో బాధపడుతున్నారు.
అమెరికా పౌరసత్వం కోసం ఇతర దేశాలు వాళ్ళు ఏళ్ళకు ఏళ్ళు నిరీక్షిస్తుంటే..సొంత దేశం వాళ్ళు మాత్రం మాకు వద్దు రా బాబోయ్ అంటున్నారు. విదేశాల్లో నివసిస్తున్న వేలమంది తమ అమెరికా పౌరసత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నరని తెలుస్తోంది.
నేషనల్ క్రైం రికార్డు బ్యూరో విడుదల చేసిన జాబితా దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందని తేలింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా అందులో మహారాష్ట్రలోనే 795 కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో భారీ పేలుడు సంబవించింది. అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలోని పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 16మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఆస్ట్రేలియాతో విజయం తర్వాత, ఆడమ్ గిల్క్రిస్ట్తో మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. "మేము (నేను, కోహ్లీ) మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపై ఆడతామో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాం" అని రిటైర్మెంట్పై పరోక్షంగా మాట్లాడారు.
మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు లిక్కర్ షాపుకెళ్లి మద్యాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.