Ganesh Idol: లక్ష చీరలతో లక్షణమైన వినాయకుడు... చూడడానికి రెండు కళ్లు...
విశాఖపట్నంలోని గాజువాకలో ఈసారి అందరి దృష్టిని ఆకర్షించే విధంగా వినాయకున్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ‘శ్రీ సుందర వస్త్ర మహా గణేశ్’ పేరుతో లంక గ్రౌండ్లో లక్షచీరలతో 90 అడుగుల ఎత్తైన గణనాథుడిని ఏర్పాటు చేయాలని నిర్వహకులు నిర్ణయించారు.