/rtv/media/media_files/2025/10/27/cyclone-2025-10-27-15-17-06.jpg)
Cyclone ‘Montha’ gathers strength over Bay of Bengal
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం మొంథా తుపానుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈస్ట్‌కోస్ట్ రైల్వేశాఖ అలెర్ట్ అయ్యింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 43 రైళ్ల సేవలను ఆపేస్తున్నామని ప్రకటన చేసింది. అక్టోబర్ 27, 28,29 తేదీల్లో తుపాను ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ రైళ్ల లిస్టును విడుదల చేసింది. ఈ క్రమంలోనే తమ ప్రయాణానికి ముందు ప్రయాణికులు రైలు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచనలు చేశారు.
మొంథా తుఫాను ప్రభావంతో ఈరోజు, రేపు 43 రైళ్లు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే విభాగం#MonthaToofan#indianrailwaypic.twitter.com/hWaeGRkCWS
— greatandhra (@greatandhranews) October 27, 2025
Follow Us