Madharaasi: అనిరుధ్ నుంచి మరో రొమాంటిక్ మెలోడీ.. ‘వర.. వర.. వరదల్లే’ సాంగ్ అదిరింది!
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మరో కొత్త సినిమా మరో కొత్త పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'మదరాశి' సినిమా నుంచి అనిరుధ్ స్వరపరిచిన సెకండ్ సింగిల్ ‘వర.. వర.. వరదల్లే’ పాటను రిలీజ్ చేశారు.