BREAKING NEWS: కేజీఎఫ్ నటుడు కన్నుమూత!
కేజీఎఫ్ సినిమాలో డాన్ శెట్టి పాత్రలో అలరించిన నటుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు.
కేజీఎఫ్ సినిమాలో డాన్ శెట్టి పాత్రలో అలరించిన నటుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు.
ఆసియా కప్ 2025కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ ఇండియా ప్రధాన స్పాన్సర్ అయిన డ్రీమ్11తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.దీంతో, ఆసియా కప్‌లో భారత జట్టు ఎలాంటి ప్రధాన స్పాన్సర్షిప్ లోగో లేకుండానే బరిలోకి దిగనుందా అనేది తెలియాల్సి ఉంది.
కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
నిరుద్యోగులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. అప్రెంటిస్ నియామకం కోసం 750 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 8న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ.. ఈరోజుతో ముగుస్తుంది.
ఈ మధ్యకాలంలో ఎయిరిండియా విమానాల్లో తరచుగా సాంకేతిక లోపాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గాల్లో ఉన్న ఓ ఎయిరిండియా విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ రావడం కలకలం రేపింది.
హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చిందో ఇల్లాలు.. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో జరిగింది.
మేడ్చల్ బోడుప్పల్ వివాహిత హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మూసీ నదిలో 10 కిలోమీటర్ల వరకు వెతికినా మృతదేహపు ఇతర శరీర భాగాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. అవి వరదలో కొట్టుకుపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆసియా కప్-2025కు ముందు సంజూ శాంసన్ కేరళ క్రికెట్ లీగ్‌లో తన బ్యాటింగ్ సత్తా చాటాడు. కొచ్చి బ్లూ టైగర్స్ తరపున ఏరీస్ కొల్లం సెయిలర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 42 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు.
శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ 'మదరాశి' వచ్చే నెల సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే.. 'మదరాశి' ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తోంది.