/rtv/media/media_files/2025/06/02/j77GdM5m8pAmKVAnLxVT.jpg)
MLC Kavitha Big Shock to BRS
తాను రాసిన లేఖ బయటకు వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్సీ కవిత రోజు రోజుకూ దూకుడు పెంచుతున్నారు. కేసీఆర్ కు జై అంటూనే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఆమె దూరం జరుగుతున్నారు. ఈ రోజు తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత జాతీయ జెండాతో పాటు జాగృతి జెండాను ఆవిష్కరించారు.
Also Read : కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు.. కవితకు హరీష్ స్ట్రాంగ్ కౌంటర్!
*ఇదీ నా లెక్క*
— Madhumalkedikar (@madhumalkedikar) June 2, 2025
జూన్ 2 న బీఆర్ఎస్ పేరు తీయని కవిత
కేవలం తెలంగాణ,కేసీఆర్,జాగృతి పేర్ల ప్రస్తావన
పార్టీ పెరు ప్రస్తావించని @RaoKavitha#june2#TelanganaFormationDay2025#TelanganaFormationDaypic.twitter.com/ge2NZoId1g
Also Read : ముంబైని ఏడిపిస్తూ.. పంజాబ్‌ను నవ్విస్తున్న వీడియో..
కొత్త పార్టీకి సంకేతమా?
వేడుకల అనంతరం జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసిన కవిత బీఆర్ఎస్ పార్టీ పేరు మాత్రం ఎత్తలేదు. దీంతో కావాలనే ఆమె బీఆర్ఎస్ పార్టీ పేరు పలకలేదన్న చర్చ సాగుతోంది. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. కొత్త పార్టీ పెట్టేందుకు కవిత సిద్ధమవుతున్నారన్న వార్తలకు ఇది సంకేతమన్న విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి.
Also Read : 30 సెకండ్లలో 50 బాంబులు.. మరో హమాస్ కీలక నేత మృతి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాతీయ జెండా మరియు తెలంగాణ జాగృతి జెండాను ఆవిష్కరించడం జరిగింది.#TelanganaFormationDaypic.twitter.com/LpZ3bchyjm
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 2, 2025
Also Read : Telangana Formation Day 2025: జీవితమంతా తెలంగాణ కోసమే.. స్వరాష్ట్రం చూడకుండానే కన్నుమూసిన జయశంకర్ సార్!
telugu-news | mlc kalvakuntla kavitha | telugu breaking news | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news live updates | telangana-news-updates