/rtv/media/media_files/2025/06/02/47VdmlxirHfIhGAlEeUR.png)
Glenn Maxwell announces retirement
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మాక్స్‌వెల్ చివరిగా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఇందులో ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్‌లో ఓడిపోయింది. 149 వన్డేలు ఆడిన మాక్స్ వెల్ 33.81 సగటుతో 3990 పరుగులు చేశాడు, ఇందులో నాలుగు సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి మాక్స్‌వెల్ మాట్లాడుతూ .. క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ జార్జ్ బెయిలీతో తాను మాట్లాడానని, 2027 వన్డే ప్రపంచ కప్ వరకు తాను ఆడబోనని చెప్పానని మాక్స్‌వెల్ చెప్పాడు.
Also Read : కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు.. కవితకు హరీష్ స్ట్రాంగ్ కౌంటర్!
Also Read : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ మోదీ నుంచి రేవంత్ వరకు నేతల ట్వీట్లు వైరల్!
Glenn Maxwell Retirement
🚨 GLENN MAXWELL ANNOUNCED HIS RETIREMENT FROM ODIS. 🚨
— Lokesh_NTR18❤️🔥 (@LokeshInapakur2) June 2, 2025
- Thank you, Maxi. ❤️#maxwellretirement pic.twitter.com/7qEeEkzAbF
Also Read : ఆ రౌడీ షీటర్లు, గంజాయి స్మగ్లర్లతో జగన్ దోస్తీ.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!
Also Read : కవిత్వమే ఆయుధంగా కాళోజి .. బతుకంతా తెలంగాణ కోసమే !
glenn-maxwell | Australia cricket