/rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg)
Kavitha
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితో పోరాడిన సకల జనులు, అన్ని వర్గాలకు ఉద్యమాభివందనాలు తెలియజేశారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ... పదేండ్ల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అభివృద్ధిలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని కోరుకుందామన్నారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ ముగించారు.
Also Read : Kaloji Narayana Rao: కవిత్వమే ఆయుధంగా కాళోజి .. బతుకంతా తెలంగాణ కోసమే !
Also Read : Telangana: నేటి నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
Kavitha Wishes Of Telangana Formation Day 2025
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 2, 2025
స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితో పోరాడిన సకల జనులు, అన్ని వర్గాలకు ఉద్యమాభివందనాలు.
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ...… pic.twitter.com/AaTGmpf42X
Also Read : Telangana Formation Day 2025: జీవితమంతా తెలంగాణ కోసమే.. స్వరాష్ట్రం చూడకుండానే కన్నుమూసిన జయశంకర్ సార్!
Also Read : June Movies In Tollywood: అగ్రతారల ‘జూన్’.. బడా హీరోలదే హవా - మొత్తం ఎన్ని సినిమాలంటే?
latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu