ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా జాబ్స్.. రూ.50వేల జీతం, అర్హులు ఎవరంటే? ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని APCRDA (ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) కాంట్రాక్ట్ పద్దతిన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనుంది. By Seetha Ram 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IT:TCS ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఇక 15 ఏళ్ల పాటు నో టెన్షన్! ఐటీ రంగానికి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టు కనబడుతున్నాయి. కంపెనీలకు వరుసగా ప్రాజెక్టులు వస్తున్నాయి. తాజాగా టీసీఎస్ రెండు పెద్ద ప్రాజెక్టులను సంపాదించుకుంది. దీంతో 15 ఏళ్ళపాటూ రెండు దేశాల్లో ప్రత్యేక సేవలు అందిస్తామని తెలిపింది. By Manogna alamuru 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ యూనియన్ బ్యాంక్లో 1500 ఉద్యోగాలు - డిగ్రీ అర్హతతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 400 పోస్టులు - తెలంగాణలో 200 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 200 పోస్టులు ఉన్నాయి. By Archana 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ మరింత తగ్గిన Group-1 హాజరు శాతం.. నేడు ఎంత మంది ఎగ్జామ్ రాశారంటే? గ్రూప్-1 పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు జరిగిన General Essay ఎగ్జామ్ కు 69.4 శాతం అభ్యర్థులు హాజరైనట్లు TGPSC ప్రకటనలో పేర్కొంది. నిన్న నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. By Nikhil 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Agniveer: ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎక్కడంటే? ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి నోటిఫికేషన్ వెల్లడైంది. కడపలోని(Guntur) డీఎస్ఏస్టేడియంలో ర్యాలీ నిర్వహించబోతున్నారు. నవంబర్10 నుంచి 15 వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Group-3: గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. షెడ్యూల్ విడుదల! తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చింది. నవంబర్ 17, 18 తేదీల్లో జరగబోయే పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఎగ్జామ్కు వారం ముందునుంచే హాల్ టికెట్స్ అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Group-1: గ్రూప్1 పరీక్షా కేంద్రంలో కలకలం.. గోడ దూకిన అభ్యర్థి! గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా కేంద్రంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్లోని ఓ ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి మాథ్యూస్ గోడదూకి పరీక్షా హాల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అతన్ని బేగంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC Group-1 : ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 మెయిన్స్ ఫస్ట్ పేపర్! తెలంగాణలో బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్ మొదటి పేపర్ పరీక్ష ముగిసింది. మొదటి రోజు ఇంగ్లీష్ పేపర్ కు భారీ హాజరు శాతం నమోదైంది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు ఆలస్యంగా వచ్చినవారిని లోపలికి అనుమతించలేదు. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RTV Exclusive: తొలిరోజు గ్రూప్-1 పేపర్ ఎలా ఉందంటే? గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తొలి రోజు పేపర్ సులువుగానే ఉందని అభ్యర్థులు RTVకి తెలిపారు. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn