తెలంగాణ TGPSC Group-1: గ్రూప్-1 పరీక్ష కేంద్రం వద్ద ప్రమాదం హైదరాబాద్ నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్-1 పరీక్ష కేంద్రం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన బయో టాయిలెట్ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో కాలేజీ గేటు, గోడ ధ్వంసమైంది. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రూప్-1 పరీక్షపై టీపీసీసీ చీఫ్ మరో కీలక ప్రకటన.. అభ్యర్థులకు భరోసా! గ్రూప్-1 మెయిన్స్ కు హాజరు అవుతున్న అభ్యర్థులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని భరోసానిచ్చారు. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ T-Sat : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు ఫ్రీగా కోచింగ్! స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి టీ-శాట్ ఆన్లైన్లో ఫ్రీగా కోచింగ్ ఇవ్వనుంది. ఈ విషయాన్ని టీ-శాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం రెండు గంటల పాటు టీ-శాట్ ఛానెళ్లలో క్లాస్‌లు ఇస్తారు. By Kusuma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group-1:పరీక్ష జరిగినా రద్దు కావడం ఖాయం.. గ్రూప్-1 అభ్యర్థుల వాదన ఇదే! మరికొన్ని గంటల్లో GROUP-1 పరీక్ష జరగనుంది. నిన్నటి వరకు ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేశారు. ఈ రోజు ఈ అంశంపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరగనుంది. అయితే.. మెజార్టీ అభ్యర్థులు మాత్రం పరీక్ష జరిగినా తర్వాత రద్దు కావడం ఖాయమని అంటున్నారు. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: బీసీ బిడ్డగా చెబుతున్నా.. గ్రూప్-1పై టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన గ్రూప్-1 ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ లో ఒక్క బీసీ బిడ్డకు కూడా అన్యాయం జరగనివ్వమని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఓ బీసీ బిడ్డగా ఇది తాను ఇస్తున్న భరోసా అన్నారు. BJP, BRS నేతలు కుమ్మక్కై అభ్యర్థుల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. By Nikhil 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ రైల్వేలో 8,113 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు.. కొద్ది గంటలే సమయం RRB ఇటీవల 8,113 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. By Seetha Ram 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Group-1: గ్రూప్-1 వివాదం.. అసలు జీవో 55, జీవో 29 ఏంటి? జీవో29, జీవీ 55ను రద్దు చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని గ్రూప్-1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవోలు రిజర్వుడ్, ఒపెన్ కోటా అభ్యర్థులకు నష్టం చేకూరేలా ఉన్నాయని, వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ జీవోల గురించి తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి. By srinivas 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB నుంచి కీలక అప్డేట్.. 14,298 జాబ్స్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు! RRBలో 14,298 టెక్నీషియన్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకున్నవారు తప్పులు ఉంటే ఒకసారి చెక్ చేసుకుని సవరణలు చేసుకోవాలని రైల్వే రిక్రూట్మెంట్ తెలిపింది. సవరణ చేసుకునే వారు rrbapply.gov.in ఈ వెబ్సైట్లకి వెళ్లి అక్టోబర్ 17 నుంచి 21 వరకు గడువులోగా పూర్తి చేయాలి. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Group-1: గ్రూప్-1 వాయిదా లేనట్లే.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్! తెలంగాణలో మరోసారి గ్రూప్ -1 వాయిదా వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరో వారంలో జరగబోయే మెయిన్స్ పరీక్షలను యధాతధంగానే నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. మీడియా సమావేశంలో సీఎం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn