తెలంగాణ MLC Kavitha: కవిత చెప్పిన ఆ దెయ్యాలు ఈ ముగ్గురేనా?.. వారికి కవిత అంటే ఎందుకు కోపం? కవిత లేఖతో బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయనడం సంచలనం రేపుతోంది. దీంతో కేసీఆర్ చుట్టూ కీలకంగావున్న కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులో దయ్యాలు, కోవర్టులు ఎవరనేది చర్చనీయాంశమైంది. By srinivas 24 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: మరో 50 సార్లు కలుస్తా, ఆయనతో కలిసి పనిచేస్తా.. సీఎం రేవంత్ సంచలనం! రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసిపనిచేస్తానని సీఎం రేవంత్ చెప్పారు. అవసరమైతే మోదీని మరో 50 సార్లు కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, కేంద్రంపై అలిగితే రాష్ట్రాలకే నష్టమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమన్నారు. By srinivas 24 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మెదక్ జిల్లా పేరు వింటే.. నాకు ఆమె గుర్తుకు వస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ బహిరంగసభలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు ఉన్న అనుబంధం విడదీయలేనిదని ఆయన అన్నారు. మెదక్ పేరు గుర్తొస్తేనే ఇందిరమ్మను తలచుకుంటామని తెలిపారు. By K Mohan 23 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు! తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావుకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14న గాంధీ భవన్ లో ఆందోళనకు దిగడంపై సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 21 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Weather: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. By Kusuma 21 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCRతో హరీష్ రావు ఆసక్తికర భేటీ.. అరగంటపాటు చర్చలు కాళేశ్వరంపై వేసిన విచారణ కమిషన్ మంగళవారం కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వెంటనే హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లి కేసీఆర్ను కలిశారు. వారిద్దరి మధ్య అరగంటసేపు చర్చలు జరిగాయి. By K Mohan 20 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG CRIME: అప్పుల బాధతో కుటుంబం అదృశ్యం...లెటర్లో ఏం రాశారంటే? సిద్దిపేట జిల్లాలో ఒక కుటుంబం అదృశ్యమైంది. అప్పులు ఎక్కువవడం, వడ్డీలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారు ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా అదృశ్యమైన వారిలో భార్యాభర్తలు బాలకిషన్, వరలక్ష్మి, పిల్లలు శ్రవణ్ కుమార్, కావ్య, శిరీష ఉన్నారు. By Madhukar Vydhyula 19 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sangareddy : కారు నేర్చుకుంటూ ఇద్దరు చిన్నారుల పైకి ఎక్కించేసింది.. బాలుడు మృతి! అమీన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరి అనే ఓ యువతి గ్రౌండ్ లో కారు నేర్చుకుంటూ నిర్లక్ష్యంగా ఇద్దరు పిల్లల పైకి ఎక్కించేసింది. ఈ ఘటనలో పదేళ్ల మణివర్మ అనే బాలుడు స్పాట్లోనే చనిపోగా ఏకవాణి అనే పద్నాలుగేళ్ల పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. By Krishna 19 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Operation Pahalgam: సంగారెడ్డిలో పాక్ టెర్రరిస్ట్? సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో అస్సాంకు చెందిన ఇస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సిమ్ కార్డులను పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులకు అమ్మడం, ఇక్కడి నుంచి విలువైన సమాచారాన్ని అక్కడికి చేరవేయడం తదితర అభియోగాలు ఆయనపై ఉన్నాయి. By Nikhil 18 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn