తెలంగాణLovers' suicide : ప్రేమికుల సూసైడ్...పెద్దలు ఒప్పుకోలేదని బ్లేడ్ తో కోసుకుని.... సంగారెడ్డి జిల్లాలో ఓ యువతి-యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లడూడ బాలాజీ నగర్లో ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో యువతి మృతిచెందగా, యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. By Madhukar Vydhyula 07 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana: అయ్యో బిడ్డా.. తెలంగాణలో ప్రాణం తీసిన ఫ్యాన్.. 9 ఏళ్ల చిన్నారి మృతి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లో విషాదం చోటుచేసుకుంది. 9 ఏళ్ల చిన్నారి సహస్ర ప్రాణాలు కోల్పోయింది. కరెంట్ లేని సమయంలో ఫ్యాన్‌కు టవల్ చుట్టి ఆడుకుంది. కరెంట్ రావడంతో ఆ టవల్ మెడకు చుట్టుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. By Seetha Ram 07 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBIG BREAKING: ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. వైద్యుల కీలక ప్రకటన! బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. గురువారం ఆయన యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. By Nikhil 05 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్ ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురవనుండటంతో ఎల్లో అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు. By Kusuma 03 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫిల్మ్‌నగర్ ఎస్సై స్పాట్ డెడ్ తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఫిల్మ్‌నగర్ ఎస్సై రాజేశ్వర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. By Seetha Ram 03 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిగాచీ ఫ్యాక్టరీ పేలుడుపై కమిటీ దర్యాప్తు సంగారెడ్డి జిల్లా పాశమైలారం పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త బి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రమాదంపై నెలరోజుల్లో ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది. By K Mohan 02 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణMLA Raja Singh: హరీష్ రావు నుంచి ఫోన్.. ఆ పార్టీలో చేరబోతున్నా.. రాజాసింగ్ సంచలన ప్రకటన! బీజేపీ ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. హరీష్ రావు తనకు మంచి మిత్రుడని.. అప్పుడప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడుతానని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన హిందూ పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందన్నారు. By Nikhil 01 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంPashamylaram Fire Accident: పాశమైలారం ఘటనలో 33కి చేరిన మృతుల సంఖ్య సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. ఈ మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. By srinivas 01 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంBIG BREAKING: హైదరాబాద్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి హైదరాబాద్‌లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో 10 మంది కార్మికులు స్పాట్లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Kusuma 30 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn