/rtv/media/media_files/2025/05/20/GUcDhaHvKpO1EVXbJt5O.jpg)
కాళేశ్వరం కమిషన్ మంగళవారం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వెంటనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గతంలో ఆయన ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉన్నప్పుడే కాళేశ్వరం నిర్మించారు. ఈక్రమంలో హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. వారిద్దరి మధ్య అరగంటసేపు చర్చలు జరిగాయి. ఈ భేటీతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. భేటీ అనంతరం హరీష్ రావు తెలంగాణలో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని అన్నారు.
(kcr | harish-rao | BRS Harish Rao | kaleshwarm-project | justice-pc-ghosh-commission | justice-pc-ghosh | latest-telugu-news)