BREAKING: రతనాల సీమగా రాయలసీమ.. అనంతపూర్ లో పూనకాలు తెప్పించిన పవన్ స్పీచ్-VIDEO
ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపూర్లో నిర్వహిస్తున్న విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుతున్నామన్నారు.