Hari Hara Veera Mallu: ఇంత అభిమానమేంట్రా.. ‘హరిహర వీరమల్లు’ కోసం ఫ్యాన్స్ ఎలా కష్టపడుతున్నారో చూశారా?
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సందడి చేస్తున్నారు. సినిమా విడుదల ఉత్సాహాన్ని చాటుతూ పలు జిల్లాల్లో భారీ బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.