CII Summit: విశాఖలో భాగస్వామ్య సదస్సు.. ఛాయాచిత్రాలు

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కొనసాగుతోంది.పలు కంపెనీలు శ్రీ సిటీలో ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ క్రమంలో రేమండ్‌ గ్రూప్‌ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

New Update
FotoJet (100)

Partnership Summit in Visakhapatnam

CII Summit: విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కొనసాగుతోంది.పలు కంపెనీలు శ్రీ సిటీలో ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ క్రమంలో రేమండ్‌ గ్రూప్‌ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రాంగణానికి వచ్చే అతిథులకు డప్పు కళాకారులు, దింసా నృత్యకారులు స్వాగతం పలుకుతున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో  ఆ దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

1511-visakha-02

1511-visakha-03

1511-visakha-04

1511-visakha-05

1511-visakha-06

1511-visakha-07

1511-visakha-08

1511-visakha-09

1511-visakha-10

1511-visakha-13

Advertisment
తాజా కథనాలు