Ap High Court: హైకోర్టు సంచలన తీర్పు.. సీఐడీకి పరకామణి కేసు!
తిరుమల పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు సీఐడీకి అప్పగించింది. అయితే పరకామణి కేసులో టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు.
తిరుమల పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు సీఐడీకి అప్పగించింది. అయితే పరకామణి కేసులో టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు.
కర్నూలులోని చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోరబస్సు ప్రమాదాన్ని మరువక ముందే అదే ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంటైనర్ వరుసగా మూడు కార్లను ఢీకొట్టింది. చిన్నటేకూరు చెట్ల మల్లాపురం మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మొంథా తుపాన్ హెచ్చరికలతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాకినాడ తీరంలో కల్లోలంగా మారింది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాన్ నేపథ్యంలో 22 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి సొంత కూతురుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
కర్నూల్ జిల్లా చిన్న టేకూరు గ్రామ సమీపంలో హైదరాబాద్ -బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో 19మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య కీలక విషయాలు వెల్లడించారు.
కర్నూలు ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. మద్యం తాగి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీసేవాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూల్లో స్లీపర్ బస్సు అగ్నిప్రమాదం ఘటన మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి.
కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో వృద్ధ జంట హత్య కలకలం రేపింది. పెద్దక్క అనే మహిళతో నాగప్ప సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరూ తాడిపత్రి రహదారిలో ఇటుకల బట్టీలు నడుపుతున్నారు. అక్కడే వారిని రాత్రి దుండగులురాళ్లతో తలలు పగల గొట్టి హత్య చేశారు.