ఆంధ్రప్రదేశ్ గౌహతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు పొగలు రావడంతో.. గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బెంగళూరు నుంచి గౌహతికి ఈ రైలు వెళ్తుండగా.. సింహాచలం వచ్చే సరికి ఎస్-7 భోగిలో పొగలు వచ్చాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై సింహాచలంలో ట్రైన్‌ను నిలిపివేశారు. By Kusuma 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vizag : సింహాచలం దేవస్థానంలో నెయ్యి సీజ్ ఒకవైపు తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఆంధ్రాలోని మరో పెద్ద దేవస్థానం సింహాచలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. By Manogna alamuru 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సింహాద్రి అప్పన్న లడ్డూలో నాణ్యత లేదు: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం సింహాద్రి అప్పన్న లడ్డూలో నాణ్యతపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. యూపీకి చెందిన సంస్థ నెయ్యిని తక్కువ రేటుకి సరఫరా చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు. శాంపిల్స్ తీసుకుని రిపోర్ట్ ఇవ్వాలని గంటా ఆదేశించారు. By Kusuma 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ విజయసాయిరెడ్డి కూతురి స్థలంలో మరోసారి కూల్చివేతలు AP: విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు చేపట్టారు. ఈరోజు ఉదయం నుంచే ఈ కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. By V.J Reddy 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway-Sankranti: సంక్రాంతికి 400 ప్రత్యేక రైళ్లు! సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్ రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి.ఈ క్రమంలో ప్రయాణికుల కోసం 400 స్పెషల్ సర్వీసులు నడపాలనిదక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. By Bhavana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రూ.100 లోపే మద్యం.. వరద బాధితులకు భారీగా సాయం.. కేబినెట్ కీలక నిర్ణయం ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొత్త మద్యం విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేవలం రూ.100లోపు ధర నుంచే మద్యం అందుబాటులోకి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును పెడుతున్నట్లు ప్రకటించింది. By Vishnu Nagula 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat: వందే భారత్ ఈ స్టాప్ లో కూడా! దుర్గ్ - విశాఖ వందేభారత్ ను నేడు మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. నేడు ఈ రైలు రాయగడ వరకు మాత్రమే నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నేడు ప్రారంభమైనా.. ఈ నెల 20 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. By Bhavana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat : విశాఖకు మరో వందేభారత్..ఎప్పుడు ప్రారంభం అంటే! ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఓ శుభవార్త ను తెలిపారు. ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్- విశాఖ మధ్య వందే భారత్ రైలును సెప్టెంబర్ 16న మోదీ ప్రారంభించనున్నారు. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pharma : ఫార్మాసిటీ ఫార్మా ఉద్యోగి మిస్సింగ్ విశాఖ లో ఓ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసే సూర్య నారాయణ అనే ఉద్యోగి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫార్మా కంపెనీకి వెళ్లి వాకబు చేశారు. సూర్యనారాయణ విధులకు హాజరైనట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది.కానీ డ్యూటీ తరువాత బయటకు వెళ్లినట్టు లేదు. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn