Mother's Milk: బిడ్డకు సరిపోగా.. 25 ప్యాకెట్ల తల్లిపాలను దానం చేసిన మహిళ
విజయవాడకు చెందిన తేతలి దివ్య అనే మహిళా 25 ప్యాకెట్ల తల్లిపాలను మదర్స్ మిల్క్ బ్యాంక్ కి డొనేట్ చేశారు. గతనెల రోజులుగా తన బిడ్డకు సరిపోగా మిగిలిన పాలను డీ ఫ్రిడ్జ్ లో భద్రపరిచి ఆంధ్రా హాస్పిటల్‌లోని మదర్ మిల్క్ బ్యాంక్‌కు శనివారం అందజేశారు.