🔴 Amaravathi Relaunch Live Updates: రాజధాని పునఃప్రారంభోత్సవం.. లైవ్ అప్డేట్స్!

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు పునః ప్రారంభించనున్నారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
Amaravathi 2.O Live Updates

Amaravathi 2.O Live Updates

  • May 02, 2025 16:43 IST

    నా రాజధాని అమరావతి అనేలా అభివృద్ధి చేస్తా-చంద్రబాబు



  • May 02, 2025 16:42 IST

    భూములిచ్చిన రైతులు ఎన్నో అవమానాలు పడ్డారు-చంద్రబాబు



  • May 02, 2025 16:41 IST

    అమరావతి లాంటి ఉద్యమాన్ని నా జీవితంలో చూడలేదు.. చంద్రబాబు



  • May 02, 2025 16:32 IST

    పవన్ కల్యాణ్ కు చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చిన ప్రధాని



  • May 02, 2025 16:29 IST

    రాయలసీమ నుంచి వచ్చే ప్రజలకు ఇక్కట్లు



  • May 02, 2025 16:29 IST

    అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా మారడం ఖాయం



  • May 02, 2025 16:28 IST

    చంద్రబాబుపై కక్షతో అమరావతిని చంపేసే కుట్ర-లోకేష్



  • May 02, 2025 16:00 IST

    మోదీకి ధర్మవరం శాలువా కప్పి సన్మానించిన చంద్రబాబు



  • May 02, 2025 15:56 IST

    మోదీకి స్వాగతం పలికిన జనసేన ఎమ్మెల్యే నాగబాబు

    Nagababu Inviting Modi



  • May 02, 2025 15:55 IST

    ఉగ్రవాదంపైస కేంద్రం వెంటే ఆంధ్రప్రదేశ్-అమరావతి సభలో ముగ్గులు



  • May 02, 2025 15:52 IST

    గన్నవరం నుంచి స్పెషల్ హెలికాప్టర్ లో బయలుదేరిన మోదీ



  • May 02, 2025 15:51 IST

    మంగళగిరి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్

    • జాతీయ రహదారి పై వాహనాల రద్దీ
    • కాజా టోల్ గేట్ వద్ద కిలో మీటర్లు మేర నిలిచిపోయినా వాహనాలు
    • టోల్ గేట్ సిబ్బంది నిర్వాహకంతో నిలిచిపోయినా వాహనాలు
    • అమరావతి సభకు వెళ్ల లేక అవస్దలు పడుతున్న ప్రజలు
    • ఇప్పటికే నిండిపోయిన పార్కింగ్ ప్రదేశాలు



  • May 02, 2025 15:50 IST

    మోదీకి స్వాగతం పలికిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు



  • May 02, 2025 15:44 IST

    మోదీకి ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు



  • May 02, 2025 15:30 IST

    అమరావతి ప్రాంతంలో పండుగ శోభ



  • May 02, 2025 15:27 IST

    అమరావతి పునఃప్రారంభ సభ



  • May 02, 2025 15:26 IST

    సభావేదిక వద్దకు చేరుకున్న మంత్రి నారా లోకేష్



  • May 02, 2025 15:25 IST

    గన్నవరం చేసుకున్న ప్రధాని మోదీ



Advertisment
Advertisment
తాజా కథనాలు