ఆంధ్రప్రదేశ్Hari Hara Veera Mallu : పవన్ కల్యాణ్ సినిమా.. రెండుగా చీలిన జనసేన! పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహరవీరమల్లు చిత్రం భారీ అంచనాతో జులై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మూవీ రిలీజ్ సందర్భంగా ఒంగోలులోని జనసేనలోని వర్గ విభేదాలు మరోసారి బయటపడ్దాయి. By Krishna 23 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన! అనారోగ్య సమస్యలతో మరణించిన విద్యార్థుల కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.3లక్షలు ఆర్థిక సాయం చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇటీవల బాలుర గురుకుల పాఠశాలలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. By Kusuma 15 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్ అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. By Kusuma 10 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime News: ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య!.. చెట్టుకు వేలాడుతూ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లెలో విషాదం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ తెల్లవారుజామున చెట్టుకు వేలాడుతూ వారి మృతదేహాలు కనిపించాయి. By Archana 06 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Crime: ఏపీలో దారుణం.. పాతకక్షలతో మొహరం ఉత్సవాల్లో వ్యక్తి హత్య ప్రకాశం జిల్లా నల్లగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. మొహరం పండుగ ఉత్సవాల్లో వ్యక్తిని హత్య చేశారు. పాతకక్షలతో వెంకటేశ్వర్లను గొడ్డలితో నరికి చంపారు ప్రత్యర్థులు. హత్య రాజకీయ కోణంలో జరిగిందా అన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 05 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Update: మరో ఐదు రోజుల వర్షాలే వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదో రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. By Kusuma 04 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్ ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురవనుండటంతో ఎల్లో అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు. By Kusuma 03 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Update: తెలుగు రాష్ట్రాలకు హెవీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నట్లు తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాాలని వెల్లడించింది. By Kusuma 02 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAP Crime: మర్మాంగాలు కోసి..కారుతో ఈడ్చుకెళ్లి.. వణుకుపుట్టిస్తున్న ఒంగోలు హత్య! ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. విద్యా శాఖలో పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా చంపారు. అనంతరం మృతదేహాన్ని మర్రిపూడి బస్టాండ్ ప్రాంతంలో పడేసి వెళ్లారు. By Archana 18 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn