/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
Rains
ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ(Telangana) తో పాటు ఏపీ, ఒడిశా, మహారాష్ట్రలో మూడు రోజులు భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరీంనగర్, వరంగల్, ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, హైదరాబాద్, రంగారెడ్డి, నిజమాబాద్, మహబూబ్‌నగర్, యాద్రాద్రి భువనగిరి, కొత్తగూడెం, మంచిర్యాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో సెప్టెంంబర్ 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
NEXT LPA AFFECT ON TG 🌧️🌧️
— Weatherman Karthikk (@telangana_rains) September 9, 2025
A Low🌪️ likely to form on Sept 11/Sept 12 across BOB bringing Heavy to Very Heavy T-Storm Rains across TG starting from Sept 9. Hyderabad will get Heavy to Very Heavy Rains in this period
‼️Note : Rains are expected to continue after Sept 16 pic.twitter.com/4Y6EnumWm4
ఇది కూడా చూడండి: BIG BREAKING: టీడీపీలోకి కవిత.. నారా లోకేష్ షాకింగ్ రియాక్షన్!
ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు..
తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా ఏపీలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపూర్, కడప, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Depression over SE #Pakistan will weaken to a well-marked low as it moves SW toward the N Arabian Sea Tuesday night & Wednesday. Another low will form in the W BOB late this week & can enhance rain in S #Odisha, northern #AndhraPradesh, #Telangana & #Maharashtra this weekend. pic.twitter.com/tVy4Dkf7kY
— Jason Nicholls 💙 (@jnmet) September 9, 2025
ఇది కూడా చూడండి: TGPSC Group-1: రీ వాల్యుయేషన్ కాదు.. గ్రూప్-1 మళ్లీ నిర్వహించడమే బెస్ట్.. ఎందుకంటే?
Upper Air Circulation (UAC) which is going to form today evening over North AP will give much needed thunderstorms over North AP and Godavari districts. Today evening/night ideal conditions for rains in Anakapalle, Kakinada, Vizianagaram, Srikakulam, Parvathipuram Manyam, Alluri… pic.twitter.com/rWLwSNLAGj
— Andhra Pradesh Weatherman (@praneethweather) September 9, 2025