ఆంధ్రప్రదేశ్ AP: వితంతువుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు.. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా అంటూ..! అనంతపురం జిల్లా శింగనమలలో వితంతువును ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులకు గురిచేశాడు. 'అక్కా' అంటూనే తన లైంగిక వాంఛ తీర్చాలని పదే పదే ఫోన్స్ చేసి ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత మహిళ అతడు మాట్లాడిన ఆడియో ఆధారంగా పోలీసులను ఆశ్రయించింది. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఆ జిల్లాలకు అధ్యక్షుల నియామకం వైసీపీ అధినేత వైఎస్ జగన్.. జిల్లా, నగర పార్టీ అధ్యక్షులను నియమించారు. అనంతపురం, సత్యసాయి, తూర్పు గోదావరి జిల్లాలకు అలాగే రాజమండ్రి నగరానికి పార్టీ అధ్యక్షులను నియమించారు. By B Aravind 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Birthday: ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో లెక్క చెప్పిన పవన్ కళ్యాణ్ రాజకీయం! ఒక్కడిగా రాజకీయ పార్టీ పెట్టాడు. జనసైనికుడు అయ్యాడు. ఓటమి ముందు కుంగిపోలేదు. ఇప్పుడు గెలుపు వాకిట్లో పొంగిపోవడం లేదు. పవన్ కళ్యాణ్.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ పొలిటికల్ జర్నీపై స్పెషల్ స్టోరీ.. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rain Effect: మరికొన్ని రైళ్లు రద్దు...రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు! తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఇప్పటికే 30 కి పైగా రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దారిని మళ్లించినట్లు తెలిపారు. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains: భారీ వర్షాలు.. ఏపీ వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు! వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోందని ఏపీ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీకి డబుల్ ధమాకా..స్మార్ట్ సిటీలుగా కొప్పర్తి, ఓర్వకల్.. ఈరోజు కేంద్రం 10 జిల్లాల్లో 12 ప్రాంతాలను పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దుతామని అనౌన్స్ చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఒకటి ఉండగా..రెండు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. ఏపీలోని కొప్పర్తి, ఓర్వకల్లను స్మార్ట్ సిటీలుగా రూపొందించనుంది కేంద్రం. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి..! ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. సీఐ లక్ష్మీకాంత్‌తో వీడియో కాల్లో సారీ చెప్పించుకున్నారు. తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా విషయంలో సీఐ, ఎమ్మెల్యే మధ్య గొడవ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో సీఐ క్షమాపణ చెప్పాలంటూ అస్మిత్‌రెడ్డి డిమాండ్ చేయగా సీఐ సారీ చెప్పారు. By Jyoshna Sappogula 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tadipatri : తాడిపత్రిలో హైటెన్షన్.. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ V/s సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి..! తాడిపత్రి రూరల్ పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టకపోగా.. ఎమ్మెల్యేతో సీఐ దురుసుగా ప్రవర్తించాడని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. By Jyoshna Sappogula 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JC Prabhakar : తాడిపత్రిలో సొంత పార్టీ నేతలకు జేసీ వార్నింగ్..! తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా చేస్తోన్న సొంత పార్టీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారందరూ ఆప్తులేనని.. దయచేసి వెంటనే ఆ పనులు ఆపేయాలని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా చేసి తనకు దూరం కావొద్దని వేడుకున్నారు. By Jyoshna Sappogula 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn