Business: మనం ప్రపంచంలోనే నంబర్.1.. చైనా, అమెరికాను దాటేసిన భారత్!
ప్రపంచవ్యాప్తంగా పోషకాహారంలోనూ, వ్యవసాయంలోనూ కీలకపాత్ర పోషిస్తున్న పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. భారతదేశం ఏటా 28 మిలియన్ మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.