TIME100 దాతృత్వ జాబితాలో మొదటిసారి అంబానీ.. ఎన్ని వేల కోట్లు దానం చేశారంటే?

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ మొదటిసారిగా TIME100 దాతృత్వ జాబితా 2025లో చోటు దక్కించుకున్నారు. గతేడాది ముఖేష్, నీతా అంబానీ రూ. 407 కోట్లు విరాళంగా ఇచ్చి అగ్రశ్రేణి దాతల జాబితాలో చేరారు. 

New Update
Mukesh Ambani: ముఖేశ్‌ అంబానీకి ప్రాణహాని? రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు!

Time 100

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ మొదటిసారిగా TIME100 దాతృత్వ జాబితా 2025లో చోటుదక్కించుకున్నారు. గతేడాది ముఖేష్, నీతా అంబానీ రూ. 407 కోట్లు విరాళంగా ఇచ్చి అగ్రశ్రేణి దాతల జాబితాలో చేరారు. ఇండియా నుంచి ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు విప్రో మాజీ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ మ్యాగజైన్‌లో చోటు సంపాదించుకున్నారు.

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

ఇది కూడా చూడండి: Tapan Deka:  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు

 విప్రో మాజీ ఛైర్మన్..

గివింగ్ ఫెడ్జ్‌పై సంతకం చేసిన భారతీయుల్లో మొదటి వ్యక్తి అజీమ్ ప్రేమ్‌జీనే. 25 ఏళ్ల కిందట ఫౌండేషన్ పెట్టి 29 బిలియన్ డాలర్లకు పైగా విలువైన షేర్లను ఫౌండేషన్‌కు బదిలీ చేశాడు. గతేడాద దాదాపుగా రూ.950 కోట్లు విరాళంగా ఇచ్చారు. అలాగే డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థ జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 36 ఏళ్ల వయస్సులో గివింగ్ ఫెడ్జ్‌పై సంతకం చేసిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. విద్యను నమ్మి విద్యా ప్రాజెక్టులకు కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారు. 

ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు