Maoist: కర్రె గుట్టలపైకి డ్రోన్లు.. ఒకే బంకర్లో 3వేల మంది మావోయిస్టులు: మరికొన్ని గంటల్లో భీకర యుద్ధం!
మావోయిస్టుల ఆచూకీ కోసం కర్రెగుట్ట ఆపరేషన్ కొనసాగుతోంది. గుట్టలపై డ్రోన్లు ఎగరవేసిన పోలీసులు దాదాపు 3వేల మంది మావోయిస్టులున్నట్లు అంచనా వేస్తున్నారు. 4వేల మంది భద్రతాబలగాలు కూబింగ్ నిర్వహిస్తుండగా ఏ క్షణమైనా భీకర యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది.