/rtv/media/media_files/2025/04/18/5GIa6H9ferlXN00vuuDn.jpg)
Rains
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో జూలై 1వ తేదీ వరకు వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం
#29JUNE 6:40PM⚠️
— Hyderabad Rains (@Hyderabadrains) June 29, 2025
As we are Heading towards night, rains Intensifying in #Telangana #Medak, #Kamareddy, #Siddipet #Vikarabad, #Nalgonda,#Suryapet,#Mulugu Districts to see Good rains in the next 1-2hrs#Hyderabad : South Parts of the City Can see Light Rains in the next… pic.twitter.com/CEmC2CPscu
ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మత్స్య కారులు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
Weather warning ⚠️ #Telangana
— Warangal Weatherman (@tharun25_t) June 29, 2025
Now scattered rains alert for
Nizamabad Kamareddy sricilla Medak Siddipet karimnagar Hanamkonda mancherial peddapalli bhupalpally warangal rural nalgonda Suryapet khammam mahabubabad Vikarabad places see super rains for next 1 hour 🌧️ pic.twitter.com/ECPprlPh0K
ఇది కూడా చూడండి: Vivo X200 FE: వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!
weather-update | andhra