బిజినెస్ KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలంటూ కోర్టు నోటీసులు! మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ ఇష్యూలో కేసీఆర్, హరీశ్‌రావుతోపాటు 8 మందికి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీచేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 5న బాధ్యులంతా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bhadradri Kothagudem : నిద్రలోనే ఆగిన గుండె.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాతగుడి సెంటర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉండగా ఇల్లు నేలమట్టమవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వర్షానికి ఇంటి గోడలు బాగా నానిపోవడంతో ఇల్లు కుప్పకూలింది. మృతి చెందిన వ్యక్తిని పోలీసులు వెంకన్నగా గుర్తించారు. By Archana 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మూడు నెలల్లో ఆ పనులు పూర్తి చేయండి: మంత్రి పొంగులేటి తెలంగాణలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రూల్స్‌కు కట్టుబడి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లలను రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana Crime:చిన్నారిని మింగేసిన స్కూల్ బస్ ! జనగామలో గౌతమ్ మోడల్ స్కూల్ బస్ శుక్రవారం సాయంత్రం అడవి కేశవాపూర్ గ్రామానికి వెళ్లింది. ఆ గ్రామానికి చెందిన వరుణ్ తేజ్ అదే స్కూల్లోచదువుతున్నాడు.బస్ నుంచి కిందకి దిగుతున్నవిద్యార్థి పడిపోగా..గమనించని డ్రైవర్.. బస్సు పోనిచ్చాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sub-classification of SC & ST: ఏనాటికైనా ధర్మమే గెలుస్తుంది – మంద కృష్ణ మాదిగ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda: వరద ఎఫెక్ట్.. మరింత కుంగిన మేడిగడ్డ పిల్లర్లు మేడిగడ్డ పిల్లర్లు మరింత కుంగిపోయాయి. కొద్దిరోజులుగా గోదావరికి భారీగా వరద వస్తుండడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలోనే 19, 20,21 పిల్లర్లు కుంగగా.. వరద తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మరిన్ని పిల్లర్లు కుంగిపోయాయి. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: విషాదం.. హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని హనుమకొండలోని వైబ్రంట్ కాలేజ్ హాస్టల్లో విషాదం చోటుచేసుంది. ఎనుముల భవాని అనే విద్యార్థిని బుధవారం అర్ధరాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణలు ఇంకా తెలియలేదు. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Janagama: అయోధ్య యాత్రలో విషాదం..సరయూ నదిలో జనగామ బాలిక గల్లంతు! జనగామ పట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తన కుటుంబం, బంధువులతో కలసి అయోధ్య యాత్రకు వెళ్లారు.అక్కడ సరయూ నదిలో స్నానం చేస్తున్న క్రమంలో నాగరాజు పెద్ద కుమార్తె తేజశ్రీ (17) నీటి ప్రవాహనికి కొట్టుకుపోయింది. ఎంత వెతికినప్పటికీ ఇప్పటి వరకూ ఆచూకీ లభించలేదు. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎంను కలిసిన పంచాంగ కర్తలు తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యంలో రూపొందించిన విశ్వావసునామ సంవత్సరం 2025-26 పండుగల జాబితాను సీఎం రేవంత్ రెడ్డికి అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో అందించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి కొండా సురేఖ, అధికారులు, తెలంగాణ విద్వత్ సభ ప్రతినిధులు, పంచాంగకర్తలు, సిద్ధాంతులు ఉన్నారు. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn