| 🛑LIVE BREAKINGS: ప్రారంభమైన భారత్ Vs ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ By Manoj Varma 30 Nov 2024 | నవీకరించబడింది పై 06 Dec 2024 19:55 IST in Latest News In Telugu New Update షేర్ చేయండి Dec 06, 2024 19:55 IST హెడ్ మాస్టర్‌ను హత్య చేసిన ఉపాధ్యాయులు ! మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో పనిచేసే హడ్‌మాస్టర్‌ను తోటీ ఉపాధ్యాయులే ప్లాన్ చేసి హత్య చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. https://rtvlive.com/national/school-principal-shot-dead-by-class-12-student-in-madhya-pradesh-7781040 Dec 06, 2024 19:41 IST Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్ ఢీకొన్నాయి. ఈ విషాద ఘటనలో 8 మంది మృతిచెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. https://rtvlive.com/national/8-killed-19-injured-after-bus-carrying-40-passengers-collides-with-truck-in-up-7780940 Dec 06, 2024 19:13 IST ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు.. కలెక్షన్స్ లో చరిత్ర సృష్టించిన 'పుష్ప2' 'పుష్ప2' సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దీంతో ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా ‘పుష్ప2: ది రూల్’ నిలిచింది. https://rtvlive.com/cinema/pushpa-2-breaks-indian-box-office-records-creates-history-in-openings-7780866 Dec 06, 2024 19:00 IST విషాదం.. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని సూసైడ్ హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. https://rtvlive.com/telangana/student-commits-suicide-in-mallareddy-engineering-college-7780893 Dec 06, 2024 18:08 IST తెలుగు హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. సినీ ఇండస్ట్రీలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హీరోయిన్ ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియో లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒంటిమీద బట్టలు లేకుండా ఆమె తన ప్రియుడితో ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. https://rtvlive.com/cinema/actress-pragya-nagra-private-video-leaked-7780794 Dec 06, 2024 17:45 IST BIG BREAKING: గ్రూప్-1పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు! తెలంగాణలో గ్రూప్-1 పరీక్షపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలని దాఖలు అయిన పిటిషన్‌ను కొట్టేసింది. https://rtvlive.com/telangana/supreme-court-verdict-on-group-1-examinations-in-telangana-7780690 Dec 06, 2024 17:24 IST Pushpa 2 : బన్నీ దెబ్బకు బాలీవుడ్ షేక్.. ఓపెనింగ్స్ లో నయా రికార్డు 'పుష్ప2' బాలీవుడ్లో కలెక్షన్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో ఫస్ట్ డే 72 కోట్ల నెట్ రాబట్టి అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న టాప్10 సినిమాల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.దీన్ని బట్టి చూస్తే నార్త్ లో అల్లు అర్జున్ ప్యూర్ డామినేషన్ కనిపిస్తోంది. https://rtvlive.com/cinema/allu-arjun-pushpa-2-creates-new-record-with-day-1-collection-in-bollywood-7780606 Dec 06, 2024 17:21 IST VIRAL VIDEO: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా! హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి రెస్టారెంట్లో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బిర్యాని తింటుండగా.. మధ్యలో ట్యాబ్లెట్లు కనిపించడం సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. https://rtvlive.com/telangana/tablets-in-bawarchi-hotel-biryani-at-hyderabad-rtc-cross-road-7780323 Dec 06, 2024 16:58 IST ఆస్ట్రేలియా బ్యాటర్లు 31 ఓవర్లలో లబుషేన్ 62 బంతుల్లో 19 పరుగులు.. మెక్‌స్వీనీ 90 బంతుల్లో 38 పరుగులు చేశారు. Dec 06, 2024 16:32 IST మెక్‌స్వీనీ 77 బంతుల్లో 31 పరుగులు చేశాడు Dec 06, 2024 16:32 IST లుషేన్ 41 బంతుల్లో 17 పరుగులు చేశాడు Dec 06, 2024 16:31 IST క్రీస్‌లో లబుషేన్ - మెక్‌స్వీనీ చాలా కూల్‌గా ఆడుతున్నారు. Dec 06, 2024 16:31 IST ఆస్ట్రేలియా 25 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 70 రన్స్ చేసింది Dec 06, 2024 16:25 IST ఉత్తరప్రదేశ్ లో ఘోరం.. జన్మనిచ్చిన కాసేపటికే లిఫ్ట్ కుప్పకూలి.. ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం అజాగ్రత్త కారణంగా ఓ తల్లి అప్పుడే పుట్టిన తన బిడ్డను చూడకుండానే ప్రాణాలు కోల్పోయింది. డెలివరీ అనంతరం లిఫ్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ వార్డుకు తీసుకొస్తుండగా లిఫ్ట్ కుప్పకూలి ఆమె మరణించింది. https://rtvlive.com/crime/uttar-pradesh-incident-pregnant-woman-dies-after-giving-birth-as-lift-crashes-in-hospital-telugu-news-7780224 Dec 06, 2024 15:58 IST BIG BREAKING: కొత్త రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం! తెలంగాణ తల్లి విగ్రహ రూపం మారింది. రేవంత్ సర్కార్ కొత్త తెలంగాణ విగ్రహ రూపానికి సంబంధించిన నమూనాను విడుదల చేసింది. ఈ నెల 9న సోనియా గాంధీ సచివాలయం ఎదుట విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. https://rtvlive.com/telangana/government-released-the-photo-of-telangana-thalli-new-structure-7780334 Dec 06, 2024 15:54 IST BREAKING: అల్లు అర్జున్‌కు ఊహించని షాక్! TG: అల్లు అర్జున్‌పై హుస్నాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ నెల 4న ఎలాంటి అనుమతులు లేకుండాసంధ్య థియేటర్‌కు రావడం వల్ల ఓ మహిళా ప్రాణం పోయిందని.. ఆమె మృతికి కారణమైన అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయాలని హుస్నాబాద్ బీఎస్పీ ఇంఛార్జి రవీందర్ ఫిర్యాదు చేశారు. https://rtvlive.com/cinema/puspa-2-another-complaint-lodged-on-hero-allu-arjun-7780294 Dec 06, 2024 15:44 IST రఘురామ కృష్ణం రాజుకు క్యాబినెట్ ర్యాంక్.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు రఘు రామకృష్ణ రాజు కేబినెట్ ర్యాంకు హోదా కల్పిస్తూ డిసెంబర్ 6న ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు గవర్నమెంట్ పొలిటికల్ సెక్రెటరీ సురేష్ కుమార్ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. https://rtvlive.com/andhra-pradesh/cabinet-rank-to-raghurama-krishnam-raju-7780261 Dec 06, 2024 15:27 IST తొలి వికెట్ నష్టానికి 24 పరుగులు చేసిన ఆస్ట్రేలియా క్రీస్‌లో లబుషేన్ - మెక్‌స్వేన్ ఉన్నారు. Dec 06, 2024 15:22 IST ఆస్ట్రేలియా తొలి వికెట్ నష్టానికి 24 పరుగులు Dec 06, 2024 15:21 IST ఫస్ట్ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా Dec 06, 2024 14:42 IST BREAKING: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్! TG: మల్లారెడ్డికి హైడ్రా అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. జవహర్ నగర్ యాప్రల్‌లో ఆయన అనుచరుడు అక్రమంగా నిర్మించిన డీఎన్ఆర్ ఫంక్షన్ హాల్‌ను అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేత ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. https://rtvlive.com/telangana/brs-ex-minister-mallareddy-made-trouble-by-hydra-7779974 Dec 06, 2024 14:39 IST ఒకటో ఓవర్‌కి సున్నా వికెట్లకి 4 రన్స్ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్లు Dec 06, 2024 14:37 IST ఆస్ట్రేలియా ఓపెనర్లుగా ఖవాజ, మెక్‌స్వీన్ Dec 06, 2024 14:37 IST ప్రారంభమైన సెకండ్ ఇన్నింగ్స్ Dec 06, 2024 14:37 IST 180 పరుగులకే భారత్ ఆలౌట్ Dec 06, 2024 14:36 IST పింక్ బాల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో తేలిపోయిన భారత్ Dec 06, 2024 13:49 IST టీమిండియా 41 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది Dec 06, 2024 13:45 IST చితక్కొడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి Dec 06, 2024 13:43 IST టీమిండియా 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది Dec 06, 2024 13:39 IST టీమిండియా 39 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు Dec 06, 2024 13:38 IST క్రీస్‌లోకి బుమ్రా Dec 06, 2024 13:37 IST మరో వికెట్ కోల్పోయిన టీమిండియా హర్షిత్ రాణా ఔట్ Dec 06, 2024 13:32 IST మరో వికెట్ కోల్పోయిన టీమిండియా ఆర్ అశ్విన్ ఔట్ Dec 06, 2024 13:31 IST నితీష్ కుమార్ - ఆర్ అశ్విన్ నిలకడగా ఆడుతున్నారు. Dec 06, 2024 13:30 IST టీమిండియా 38 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. Dec 06, 2024 13:01 IST 35 బంతుల్లో 21 పరుగులు చేసి ఔట్ అయిన పంత్ Dec 06, 2024 13:01 IST పంత్ ఔట్ Dec 06, 2024 12:30 IST క్రీజ్‌లోకి దిగిన నితీష్ కుమార్ Dec 06, 2024 12:29 IST 25.5 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసిన భారత్ Dec 06, 2024 12:28 IST 23 బంతుల్లో 3 పరుగులు చేసిన రోహిత్ శర్మ Dec 06, 2024 12:27 IST రోహిత్ శర్మ ఔట్ Dec 06, 2024 12:20 IST భారత్ 24 ఓవర్లలో 84 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. Dec 06, 2024 11:38 IST భారత్ 23 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 82 పరుగులు సాధించారు Dec 06, 2024 11:28 IST క్రీస్ లోకి దిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ Dec 06, 2024 11:26 IST 51 బంతుల్లో 31 పరుగులు చేసిన గిల్ Dec 06, 2024 11:25 IST గిల్ ఔట్ Dec 06, 2024 11:20 IST క్రీస్ లోకి దిగిన పంత్ Dec 06, 2024 11:19 IST 7 బంతుల్లో 7 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ Dec 06, 2024 11:19 IST మరో వికెట్ కోల్పోయిన భారత్... విరాట్ కోహ్లీ ఔట్ Dec 06, 2024 11:09 IST మరో వికెట్ కోల్పోయిన భారత్.. కేఎల్ రాహుల్ ఔట్ show more మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి