/rtv/media/media_files/2024/12/06/71QT6Yg7gfoGquXs5VKl.jpg)
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యలు కళాశాలకు చెరుకున్నారు. కాలేజ్ బయట ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి వచ్చారు. శ్రావణి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.
Also Read: సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1785 ఖాళీలు..అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే!
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్