సినీ ఇండస్ట్రీలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఓ నటి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మలయాళ నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఒంటిమీద బట్టలు లేకుండా ఆమె తన ప్రియుడితో ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది కూడా చదవండి: 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే? #pragyanagra ముఖం ప్రగ్యా లానే ఉండడంతో అది నటి వీడియోనే అని అంతా చర్చించుకుంటున్నారు. దీంతో ఆ వీడియోలను కొందరు గుర్తుతెలియని దుండగులు ఆన్‌లైన్‌లో పెట్టడంతో నటి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పేరుతో #pragyanagra అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం కాగా ప్రగ్యా 2022లో తమిళ చిత్రం వరలారు ముక్కియం అనే సినిమాతో కెరీర్‌ను స్టార్ట్ చేసింది. అనంతరం మరుసటి ఏడాది 2023లో నధికళిల్ సుందరి యమునా అనే మలయాళ చిత్రంతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు భారీ హిట్ కావడంతో అమ్ముడుకి అదిరిపోయే అవకాశాలు వచ్చాయి. ఇది కూడా చదవండి: నిఖేశ్‌కుమార్ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు! ఇటీవలే తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే రిలీజ్ అయిన "లగ్గం" సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రస్తుతం ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కూడా చదవండి: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ