Suryapet: నకిలీ వైద్యుడి గుట్టురట్టు..ఏకంగా గుండె ఆపరేషన్లు చేసి...
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ గుండె వైద్యుడి బాగోతం బట్టబయలైంది. శరత్ కార్డియాక్ కేర్ సెంటర్ పేరుతో నిర్వహిస్తున్న ఆసుపత్రిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు చేపట్టింది. గుండె సంబందిత డాక్టర్ కాకపోయినప్పటికీ చికిత్సలు చేస్తున్నట్లు గుర్తించారు.
/rtv/media/media_files/2025/04/19/clUusAmz9RfhZwNzjOgD.jpg)
/rtv/media/media_files/2025/04/17/GMsdvq4Feo3WEnkk3sQe.jpg)
/rtv/media/media_files/2025/04/16/LaKUzLvDYkxMo1DUP7AQ.jpg)
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
/rtv/media/media_files/2025/04/15/Kpurox58J3AL6yaBOXGX.jpg)
/rtv/media/media_files/2025/02/01/yTUDfQjSPfDmLzzkVscT.jpg)
/rtv/media/media_files/2025/04/14/RlBUL31IxbsSC4Ou3yD8.jpg)
/rtv/media/media_files/2025/04/14/9PlAR1iXxEBWTvoBDQ6R.jpg)
/rtv/media/media_files/2025/04/14/AeimO8QAdepUvk8kRlfE.jpg)
/rtv/media/media_files/2025/04/13/mtQV4lkO9SFnFBRxe2ic.jpg)