Congress MLC: ఎవరీ శంకర్ నాయక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి శాసన మండలికి
కాంగ్రెస్ అధిష్ఠానం MLA కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుతం నల్గొండ DCC అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్‌ను ప్రకటించింది. శంకర్ నాయక్ మిర్యాలగూడ, నాగార్జున సాగర్, సూర్యాపేట్ ప్రాంతాల్లో పెద్ద గిరిజన నాయకుడు. ఎన్నో ఎళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వచ్చాడు.