తెలంగాణ సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే.. మరోసారి రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి! సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే దానం నాగేందర్ ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఆంధ్ర సెటిలర్స్ పై తనకు గౌరవం ఉందన్నారు. గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయనను ఉద్దేశించినవేనని స్పష్టం చేశారు. By Nikhil 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
మెదక్ 5 ఏళ్ళ బాలికను రేప్ చేసిన నిందితుడికి మరణశిక్ష తెలంగాణలోని సంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఈరోజు సంచలన తీర్పు చెప్పింది. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి 5 ఏళ్ళ బాలికను రేప్ చేసిన నిందితుడికి మరణశిక్షను విధించింది. దాంతో పాటూ బాలిక కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది. By Manogna alamuru 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao: ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జోస్యం చెప్పారు. ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Medak : మెదక్ లో విషాదం.. ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలి మృతి..! మెదక్ జిల్లాలో పెంకుటిల్లు పైకప్పు కూలి ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. టేక్మాల్ మండలానికి చెందిన శంకరమ్మ రాత్రి ఇంట్లో నిద్రుస్తుండగా ఇంటి పైకప్పు మీదపడి అక్కడిక్కడే మృతి చెందింది. శంకరమ్మ భర్త దత్తయ్య సమాచారంతో స్థానికులు శిథిలాల కింద ఉన్న ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. By Archana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaloji: తెలంగాణ ఉద్యమంలో ఆయన స్ఫూర్తి ఇమిడివుంది..కాళోజీని స్మరించుకున్న కేసీఆర్! తెలంగాణ ఉద్యమంలో ప్రజా కవి కాళోజీ స్ఫూర్తి ఇమిడివుందని కేసీఆర్ అన్నారు. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ.. అంటూ కొనియాడారు. By srinivas 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ చండీహోమం TG: ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది నేతలు. పాల్గొన్నారు. కాగా కేసీఆర్ 2015లో చండీయాగం, 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టిన సంగతి తెలిసిందే. By V.J Reddy 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు! నేటి నుంచి మరో 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.ఆ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hydra: హైడ్రా ఎఫెక్ట్.. భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు! తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్‌తో భూముల రిజిస్ట్రేషన్ భారీగా తగ్గిపోయింది. జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు రూ.320 కోట్లు తగ్గినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జులైలో 58 వేల రిజిస్ట్రేషన్లు కాగా.. ఆగస్టులో 41 వేల 200 మాత్రమే అయినట్లు వెల్లడించారు. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నెల జీతం విరాళం ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వరద బాధితులకు ఆదుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, ఎంపీలు ఒక నెల జీతం విరాళంగా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. By Nikhil 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn