SLBC tunnel: 37 రోజులవుతున్నా లోకో ఇంజిన్ మాత్రమే బయటకు.. టన్నెల్లో దొరకని ఆచూకీ
SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న లోకో ఇంజన్ను శనివారం రెస్క్యూ టీం బయటకు తీసింది. ప్రమాదం జరిగి 37 రోజులు అవుతున్నా 8 మందిలో ఇద్దరి మృతదేహాలను మాత్రమే బయటకు తీయగలిగారు. రోబోల సాయంతో ఎండ్ పాయింట్ వరకు తవ్వకాలు జరిపారు.