తెలంగాణ బాధ్యతలు స్వీకరించిన శివసేనారెడ్డి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నూతన ఛైర్మన్‌గా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సాట్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్ తదితరులు హాజరై శివసేనారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. By Nikhil 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ TG: ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానున్నారు. సచివాలయంలో వారితో సమావేశం కానున్నారు. ప్రజపాలన, ధరణి, వ్యవసాయం, విద్య, వైద్యం, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలన వంటి కీలక అంశాలపై రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్! తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బండి సంజయ్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్! కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు రేవంత్ బండి సంజయ్ కు లేఖ రాశారు. By Nikhil 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ISWAI ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ! సచివాలయంలో ISWAI (International Spirits & Wines Association Of India) ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, అధికారులు పాల్గొన్నారు. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahbubnagar: దొంగ నా కొ..కులే పరీక్షలను అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్ ఫైర్ రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. అలాగే దొంగనా కొడుకులే గ్రూప్2, డీఎస్సీ పరీక్షలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: మహబూబ్‌నగర్‌కు మహర్దశ.. రూ. 396.09 కోట్ల పనులకు శంకుస్థాపన! రూ. 396.09 కోట్లతో మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి క్యాంటీన్, మున్సిపాలిటీ, పాలమూరు యూనివర్సిటీ, బాలికల హాస్టల్ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన TG: ఈరోజు మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం పార్టీ నేతలతో భేటీ కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TG Politics: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ! ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తన అనుచరుడు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. రేపు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వీరి చేరిక ఉండే అవకాశం ఉంది. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn