TG Crime: పిడుగుపడి ప్రాణం విడిచిన రైతులు..గద్వాలలో దురదృష్టకర ప్రమాదం
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం భూంపూర్లో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పనులు చేస్తున్న సమయంలో పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పర్వతమ్మ (22), సర్వేశ్ (20), సౌభాగ్య (40)గా గుర్తించారు.