BIG BREAKING: రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్?.. క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి సంచలన ప్రకటన!
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. రేపు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటానన్నారు. ఆ తర్వాత ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.