రాజకీయాలు Bandi Sanjay: ఏం సాధించారని సంబరాలు?.. డ్రామాలు ఆపండి: బండి ఫైర్ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి.. ఆ నిధులతో రుణమాఫీ చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఏం సాధించారని సంబరాలు చేసుకున్నారంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో లబ్ధి పొందేందుకే ఈ డ్రామా అని విమర్శించారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ప్రజా పాలన సేవా కేంద్రాన్ని పరిశీలించిన పొన్నం తెలంగాణలో అమలవుతున్న రూ.500కే గ్యాస్ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు వీటికి లింక్ అయి ఉండే మొబైల్ నెంబర్ సవరణకు హైదరాబాద్ లో కలెక్టరేట్ లో ప్రజా పాలన సేవ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ప్రజా పాలన సేవా కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు పరిశీలించారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR-TG Police: కేటీఆర్ ట్వీట్ కు తెలంగాణ పోలీసుల రిప్లై.. ఆ బూతుల అధికారిపై వేటు! జీడిమెట్ల పీఎస్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఓ లారీ డ్రైవర్ ను బండబూతులు తిడుతూ కొట్టిన వీడియోపై డీజీపీని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తెలంగాణ పోలీసులు రిప్లై ఇచ్చారు. సదరు అధికారిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: రుణమాఫీతో రైతులను మోసం చేస్తోంది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్ TG: రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతుబంధు నిధి రూ.7000 కోట్లను రుణమాఫీకి దారిమళ్లింపు చేస్తోందని ఆరోపించారు. వెంటనే అర్హులైన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద బాధ్యతల స్వీకరణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద ఈ రోజు బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ హాజరయ్యారు. నేరెళ్ల శారదను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. By Nikhil 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhu Yaskhi: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. హింట్ ఇచ్చేసిన బండి సంజయ్! బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందంటూ కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. విలీనంలో భాగంగానే కేటీఆర్, హరీష్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారని ఆరోపించారు. హరీష్ రావును మంచి లీడర్ అంటూ పొగుడుతూ బండి సంజ్ హింట్ ఇచ్చారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telugu News: ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు.. ఎందుకంటే ? తనను గర్భవతిని చేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆందోళన చేస్తూ ఓ యువతి తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో జరిగింది. యువతిని స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు విచారిస్తున్నారు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: బీజేపీలోకి హరీష్ రావు.. ఆయనొక్కడే మంచోడంటూ బండి కీలక వ్యాఖ్యలు! కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ ప్రజల్లో మంచి పేరున్న నాయకుడని కొనియాడారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఆయన బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. అయితే హరీష్ బీజేపీలోకి వస్తే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి రావాలని సూచించారు. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR - Revanth Reddy : సత్తా, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ పని చేయ్.. రేవంత్ కు కేటీఆర్ సవాల్ సీఎం రేవంత్ రెడ్డికి సత్తా, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. మిగిలిన 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారో చెప్పాలన్నారు. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn