సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని, ఓ హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి మై హోం భూజాకు రమ్మన్నాడని ఆరోపించారు. ఆ హీరోయిన్ కోసం అర్దరాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి మై హోం భూజాకు వెళ్లాడని చెప్పారు. ఆ రాత్రి ఏం జరిగిందో ఆయనకే తెలుసన్న పాడి కౌశిక్ రెడ్డి.. త్వరలోనే అన్ని ఆధారాలను బయటపెడుతానని తేల్చి చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
Also Read : కొంపముంచిన ఫ్రూట్ జ్యూస్ డైట్..యూట్యూబ్ వీడియోలు చూసి
Also Read : డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చిన వారికి షాకింగ్ న్యూస్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
రేవంత్ రెడ్డి గురించి మొత్తం తెలుసు
తాను కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చానని, రేవంత్ రెడ్డి గురించి మొత్తం తనకు తెలుసునన్నారు పాడి కౌశిక్ రెడ్డి. దుబాయ్ లో రేవంత్ రెడ్డి ఏం చేసేవాడో తనకు తెలుసన్నారు. తన భార్య ఫోన్ ను కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేశాడని పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భార్యభర్తల ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తూ వింటున్నాడని అన్నారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ నిర్వహించాడని, ఫోన్ ట్యాపింగ్ చెయ్యడం కామన్ అని మాట్లాడారని గుర్తుచేశారు.
Also Read : టెన్త్ స్టూడెంట్స్ ప్రాణం తీసిన ఇన్‌స్టా చాటింగ్.. హైదరాబాద్ లో పెను విషాదం!
ఫోన్ ట్యాపింగ్ చెయ్యడం కామన్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి పైన ఈడీ, సీబీఐ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల ఫోన్లను, కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు , ఎమ్మెల్యేల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేసి వింటున్నాడని ఆరోపించారు. 118 మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్న రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలన్నారు. తాను చేస్తున్న ఆరోపణల పై రేవంత్ రెడ్డి తన పైన మరో కేసు పెడతారన్న విషయం కూడా తనకు తెలుసున్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టిన తాను మాత్రం బయపడేది లేదని తేల్చి చెప్పారు.
Also Read : బస్సు డ్రైవర్కు గుండెపోటు.. స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయాడు!
hyderabad | cm-revanth-reddy | padi-kaushik-reddy | mla padi kaushik reddy latest news
MLA Padi Kaushik Reddy : నా భార్య ఫోన్ను రేవంత్ రెడ్డి ట్యాప్ చేశాడు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్!
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని, ఓ హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి మై హోం భూజాకు రమ్మన్నాడని ఆరోపించారు.