హ్యాపీ బర్త్ డే కేటీఆర్.. కుమారుడిని ఆశీర్వదించిన కేసీఆర్!-PHOTOS

తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, పుత్రుడు హిమాన్షుతో కలిసి ఎర్రవల్లి నివాసానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా కుమారుడిని ఆశీర్వదించిన కేసీఆర్.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

New Update
KTR KCR Birth day
Advertisment
తాజా కథనాలు