HYDRAA: హైడ్రాకు జై కొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. రంగనాథ్ ను కలిసి ప్రశంసలు!
హైడ్రా పనితీరు బాగుందని కుకట్ పల్లి BRS ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కితాబిచ్చారు. నగరంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా చేస్తున్న కృషిని అభినందించారు. ఈ రోజు హైడ్రా చీఫ్ రంగనాథ్ ను కలిసిన కృష్ణారావు కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.