/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
Factory Explosion In Medchal
మేడ్చల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రియల్ ఏరియాలోని ఆల్కలాయిడ్ బయో యాక్టివ్ ఫార్మా పరిశ్రమలో మంగళవారం బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న కార్మికుడు శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన యాజమాన్యం, తోటి సిబ్బంది బాధితుడిని వెంటనే పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. శ్రీనివాస్ పరిస్థితి విషమయంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.
Also Read : Portugal Roll Cloud: భూమి, ఆకాశం ఒక్కటవ్వడం చూశారా? -షాకింగ్ వీడియోస్
Also Read : Kidney Stones: వేసవిలో కిడ్నీ రాళ్ళ సమస్య తలెత్తే ప్రమాదం.. నిపుణులు ఏమంటున్నారంటే...!!
Also Read : Baba Ramdev: మనిషి ఆయుష్షు 150-200 ఏళ్లు: బాబా రాందేవ్
Also Read : Makhana Health Benefits: అనారోగ్యమా... అయితే మఖానా తినండి.. అది ఎందుకో తెలుసుకోవడానికి ఇప్పుడే చదవండి
latest-telugu-news | factory fire accident | medchal | fire accident in hyderabad