MLA Raja Singh: బీజేపీకి రాజాసింగ్ రాజీనామా!
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.
పూర్ణ చందర్, స్వేచ్ఛ మధ్య ఉన్న సంబంధం తనకి తెలియదని స్వప్న తెలిపింది. స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్ మెయిల్ చేసిందని, తన పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బెదిరించిందని వెల్లడించింది. తన భర్త నిర్దోషి, అమాయకుడు అని స్వప్న సంచలన కామెంట్స్ చేసింది.
హైదరాబాద్‌లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో 10 మంది కార్మికులు స్పాట్లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నైరుతి రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నట్లు తెలిపింది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో జూలై 1వ తేదీ వరకు వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అరుదైన గుర్తింపు దక్కింది. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల జాబితాలో శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు 4వ స్థానం దక్కింది.
హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA)లో మరో కుంభకోణం బయటపడింది. సర్వసభ్య సమావేశానికి(AGM) ముందే 136 క్లబ్‌లకు ఒక్కో దానికి రూ.3 లక్షల చొప్పున రూ.4 కోట్ల రూపాయల మొత్తాన్ని పంచడం సంచలనం రేపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో తానే నెంబర్ 1 అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనకు మంచి మనసు ఉందని, అన్నీ మంచి పనులే చేస్తానన్నారు. చిన్నప్పటినుంచి కష్టపడే తత్వం ఉందన్నారు.