BIG BREAKING: పాక్-ఇండియా వార్ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో టపాసులు కాల్చడంపై బ్యాన్!
హైదరాబాద్ పోలీసులు నగర ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టపాసుల అమ్మకాలు, కాల్చడం నిషేధమని ఆదేశించారు. ఇండియా టార్గెట్ గా పాక్ డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు చేస్తుంది. ఇలాంటి సమయంలో టపాసులు పేల్చడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.