Lift accident: హైదరాబాద్ లో కూలిన లిఫ్ట్.. ముగ్గురు యువకులు దుర్మరణం!
హైదరాబాద్లో ఘోరం జరిగింది. జవహర్నగర్ డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు యూపీ కార్మికులు దుర్మరణం చెందారు. పవర్ ప్లాంట్లో చిమ్నీ అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.